WTC Final: Pak bowler Saeed Ajmal makes SHOCKING allegations against Ravichandran Ashwin
#RavichandranAshwin
#Ashwin
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
#SaeedAjmal
#PCB
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆరు నెలల నిషేధం పడకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచారని అజ్మల్ ఆరోపించాడు. ఆ సమయంలో అనుమానిత బౌలింగ్ యాక్షన్‌ను యాష్ సరిచేసుకున్నాడని అతడు అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్‌మన్, బౌలర్కు అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని.. భుజం 15 డిగ్రీలు వంపు తిరగాల్సిందేనంటూ స్పిన్నర్లపై ఆంక్షలు పెడుతున్నారని అజ్మల్ వెల్లడించాడు